BREAKING
కోనసీమ పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం.. హరీష్ బాలయోగి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు ఎంపీపీగా పదవీ విరమణ చేసిన గంగాభవాని.. వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమ్మేళనం.. 19వ రోజుకు చేరిన వి .ఆర్.ఏల దీక్ పటిష్టమైన వృద్ధి అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు 19వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన దీక్షలు: అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) – విశిష్టతలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్..

వివేరా హోటల్ లో ఘన స్వాగతం పలికిన విలేకరులు

Select Suryaa Now
వివేరా హోటల్ లో ఘన స్వాగతం పలికిన విలేకరులు

నార్కట్ పల్లి, మేజర్ న్యూస్: నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ మందిరంలో నల్గొండ డివిజన్ పరిధిలో జర్నలిస్టు ఏర్పాటు చేసిన మీడియా వర్క్ షాప్ 
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను కల్మకొలను శ్రీనివాసరెడ్డిని వెళ్తున్న క్రమంలోనార్కట్ పల్లి విలేకరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విలేకరులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పత్రికారంగ అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చేస్తున్న కృషిని విలేకరులు ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఈ సందర్బంగా చైర్మన్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ దేవరశెట్టి నారాయణ, నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడుప్రజ్ఞాపురం శివశంకర్, భాశెట్టి శ్రీనివాస్, ప్రజ్ఞాపురం కృష్ణ, బండారు రాంబాబు, పల్లె తిరుమల్, దుబ్బాక నరేష్, రాధారపు రమేష్, కన్నెబోయిన నరసింహ ఎలక్ట్రానిక్ మీడియా సామ వెంకట్ రెడ్డి, సిరి శెట్టి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.