BREAKING
ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు పాటుపడాలి. డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి గర్భిణీలు,బాలింతలు ఐవిఆర్ఎస్ వైద్య సేవలు పొందండి:ఐసిడిఎస్ సూపర్వైజర్ బి విజయలక్ష్మి ఎస్‌ఐఆర్‌లో పెండింగ్ నోటీసుల జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూర్య మసాలా కంపెనీపై కాలుష్య ఆరోపణలు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలిపెండింగ్‌ బకాయిల చెల్లింపునకు రోడ్‌మ్యాప్‌ విడుదల చేయాలి ఎస్‌టీయూ డిమాండ్‌ ఎముకలు బలంగా మారాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి.. కాల్షియం, విటమిన్ డి కోసం ఇవి తినండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఘన సన్మానం బాలలు నేరాల బాట పట్టకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి..... నాని ‘ది ప్యారడైజ్’ మూవీలో పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు.. ఎంత తీసుకున్నాడంటే? ఈ-చలనా విధానాన్ని రద్దు చేయాలి - ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని కలిసిన వీఆర్‌ఏలు నువ్వూరుపాడు స్కూల్ విద్యా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అందరి సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి ఇంటి పన్నులో డోర్ నెంబర్ తోపాటు యజమాని పేరును చేర్చాలి - సిపిఎం డిమాండ్ నెల్లిమర్లలో టీడీపీ జోరు.. ఎస్ఎంసీ ఎన్నికల్లో ఘనవిజయం

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కలకలం.. సమగ్ర విచారణకు అధికారుల ఆదేశం

Select Suryaa Now
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కలకలం.. సమగ్ర విచారణకు అధికారుల ఆదేశం

సూర్య తెలంగాణ డెస్క్: ప్రసిద్ధ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కలకలం రేపింది. ఓయూ క్యాంపస్ పరిధిలో గంజాయి మొక్క ప్రత్యక్షం కావడంతో విశ్వవిద్యాలయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన యూనివర్సిటీ అధికారులు, తక్షణమే సమగ్ర తనిఖీలు చేపట్టాలని పోలీసులను కోరారు.

క్యాంపస్ పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి ఘటనలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ తరహా మొక్కలు లభించడం పట్ల విద్యార్థి సంఘాలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తుకు సిద్ధమవుతున్నారు.