BREAKING
గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి

అందరి సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి

Select Suryaa Now
అందరి సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి

కాటేపల్లి ఉన్నత పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ జిలాని 
వింజమూరు మేజర్ న్యూస్  :  వింజమూరు మండలం కాటేపల్లి ఉన్నత పాఠశాల ఎస్ఎంసి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన షేక్ జిలాని అందరి సహకారంతో పాఠశాల అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు గురువారం జరిగిన ఎస్ఎంసి ఎన్నికలలో జిలాని చైర్మన్గా ఎలికా ధనమ్మ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు మావులూరివెంకటేశ్వర్లు తెలిపారు. సందర్భంగా జిలాని మాట్లాడుతూ కమిటీ సభ్యులు పంచాయతీ నాయకులు మరియు తల్లిదండ్రుల సహకారంతో తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని ఎందుకు సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు అలాగే కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.