BREAKING
గ్రీన్ ఫీల్డ్ హైవే పై లారీ బోల్తా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిలేకుంటే ఉద్యమాలు తప్పవు: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారామ్మోహన్‌రాయ్ రామయ్య కథ సుఖాంతం.. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ * సిబ్బందితో ప్రత్యేక సమీక్ష! డైరెక్టర్ రంజిత్ భాషకు అభినందనలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ జీవో నెంబర్ 24 ఎయిడెడ్ అబ్జర్వ్ డ్ ప్రభుత్వం సర్వీస్ రూల్ రావడానికి సహకరించిన ఇంటర్మీడియట్ డైరెక్టర్ రంజిత్ భాషకు నాన్ టీచింగ్ అసోసియేషన్ నేతలు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయనను వారి కార్యాలయంలో చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసి కాకినాడ టు నరసాపురం రైలుకు.. రూ వన్ ద కోట్ల భూతం సూర్య వార్తపై ప్రజల్లో అభినందనలు ఘనంగా కలాం స్పూర్తి యూత్ కా వికాస్ గోదావరి డెల్టా ఆధునికీకరణకు ప్రాధాన్యత అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్ హిందీ భాషను మరింత అభివృద్ధి చేయాలి ఎస్ ఎమ్ సి కమిటీలను సత్కరించిన టీడీపి నేతలు పేదల సంక్షేమమే లక్ష్యంగా.. * పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి గ్రామీణ రూపురేఖలు మార్చడమే పల్లె పండగ ధ్యేయం నిత్యావసరాల ధరలు తగ్గించకపోతే చర్యలుపేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపితే సహించం: జేసీ కల్పశ్రీ చాలీచాలని జీతాలతో బతుకు బండి లాగలేకపోతున్నాం.! *కనీస వేతనం2600 చెల్లించి ఆదు కోవాలని డిమాండ్.! థియేటర్లలోకి ఎమోషనల్ అండ్ ఫాంటసీ డ్రామా.. నివిన్ పౌలీ ‘ఏడు కడల్ ఏడు మలై’ విడుదల

ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు పాటుపడాలి. డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు పాటుపడాలి. డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు పాటుపడాలి.
డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ : జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
గురువారం నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నివాసంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నారాయణఖేడ్ అధ్యక్షుడు పుట్టి సంజీవ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బిరదర్ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి కైసర్, కోశాధికారి ఇబ్రహీంఖాన్‌ తో పాటు ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా జర్నలిస్టులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మునిగాల మాణిక్ ప్రభు, మున్సిపల్ కౌన్సిలర్ బాణపురం రాజు, టిడబ్ల్యూజెఎఫ్  నాయకులు, కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.