BREAKING
వెంకన్న నిత్య అన్నదాన పథకానికి విరాళాలు విలువ కార్తీక పౌర్ణమి వేళ నృసింహ క్షేత్రానికి భక్తజనసంద్రం - 9వ గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన యువత క్రీడాల్లో రాణించాలి చిట్టమూరు సర్పంచ్‌గా గణపర్తి సుశీలమ్మ ఏకగ్రీవం గ్రామ ప్రజల ఏకాభిప్రాయం.. 10 వార్డులూ ఏకగ్రీవం ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ గ్రామాభివృద్ధే లక్ష్యం: గణపర్తి కిషోర్ నాయుడు 10 గ్రామపంచాయతీలలో ఎన్నికలు షురూ..! కుటుంబ బాధ్యతలను ఆవిష్కరించిన మరాఠీ చిత్రం ఆది అనంత్ జంగంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పునరేకీకరణ కన్నుల పండవగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి  కల్యాణోత్సవం ఇఫీ 2026 వేదికగా సార్వత్రిక మానవ కోరికలను ఆవిష్కరించిన ఈజిప్టు చిత్రం ది బ్లాక్ సీ ఎదురుగట్లలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు రకాబ్ గంజ్ సాహిబ్ గురుద్వారాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రత్యేక ప్రార్థనలు గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలి

ఎస్ ఎమ్ సి కమిటీలను సత్కరించిన టీడీపి నేతలు

Select Suryaa Now
ఎస్ ఎమ్ సి కమిటీలను సత్కరించిన టీడీపి నేతలు

కనిగిరి ,మేజర్ న్యూస్ :పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల,మోడల్ స్కూల్ ,మాచవరం ఉన్నత పాఠశాల ఎస్ ఎమ్ సి కమిటి ల ఎన్నికలు గురువారం ఏకగ్రివంగా జరిగాయి .ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎస్ ఎమ్ సి కమిటి చైర్మన్ గా కూడలి అరుణ కుమారి ,వైస్ చైర్మన్ గా చీదెళ్ల కల్పన ,మోడల్ స్కూల్ ఎస్ ఎమ్ సి చైర్మన్ గా దేవరపల్లి నారాయణ ,వైస్ చైర్మన్ గా గజ్జల అశ్వని ,మాచవరం ఉన్నత పాఠశాల ఎస్ ఎమ్ సి చైర్మన్ గా బత్తుల లక్ష్మి దుర్గా ,వైస్ చైర్మన్ గా జెన్నీపోగు వనజ లను కమిటీ సభ్యులను ఏకగ్రివంగా ఎన్నుకున్నారు .బాలికల ఉన్నత పాఠశాల ,మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ ,సభ్యులను పట్టణ టీడీపి అశ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి శాలువాలతో సత్కరించి అభినందించారు .ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె విజయలక్ష్మి ,టీడీపి నాయకులు ఎన్ అంజి నాయుడు ,షేక్ షరీఫ్ ,చీర్ల నాగార్జున యాదవ్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు .