BREAKING
గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి

కబడ్డీ లో మెరిసిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

Select Suryaa Now
కబడ్డీ లో మెరిసిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

 

*జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం,నల్లగొండ జోన్ కు ఎంపిక*

శాలిగౌరారం :-

జిల్లా స్థాయి కబడ్డీ క్రీడ పోటీల్లో మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు మెరిశారు. దేవరకొండలో జరిగిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 కబడ్డీ బాలికల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరచి రెండో స్థానాన్ని కైవసం  చేసుకున్నారు.వీరిలో మంచి ప్రతిభ కనబరిచిన ఎస్.కె.నస్రిన్,ఎస్ కే రెహనా బాలికల విభాగంలో,పర్వతం విజయ్ అండర్ 17 బాలుర విభాగంలో నల్లగొండ జోన్ కు ఎంపికైనట్లు ఆదర్శ పాఠశాల  ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్  తెలిపారు. జిల్లాస్థాయిలో మంచి ప్రతిభ కనబరచి, నల్లగొండ జోన్ కు ఎంపికైన విద్యార్థులను,పిడి మల్లేష్ ను ఉపాధ్యాయ బృందం అభినందించారు.