BREAKING
కంబదూరులో ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు. ఫిన్లాండ్‌లో 11 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఏఐ చిప్స్ డిమాండ్‌తో రికార్డు సృష్టించిన తైవాన్ దిగ్గజం వత్సవాయిలో వీఆర్ఏల సమ్మె 23వ రోజుకు . సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటం ,పే స్కేల్ అమలు చేయాలి.. వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చక్కెర ధరల పతనాన్ని భర్తీ చేసిన బయోడీజిల్ విక్రయాలు ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ 'ప్రొటీన్‌మ్యాక్సింగ్' ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే...ప్యాకేజ్డ్ ఫుడ్ దిగ్గజాలకు విశ్లేషకుల హెచ్చరిక అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం గుంతకల్‌లో 180 మంది పోలీసులతో విస్తృత సోదాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాభాల్లో శామ్‌సంగ్ వెనుకడుగు నరశింగోలులో ముమ్మర పారిశుధ్య పనులు 4 బిలియన్ డాలర్ల నియోక్లౌడ్ ఐపీఓకు ఎదురుదెబ్బ...కృత్రిమ మేధస్సు రంగంలో బుడగ వ్యాఖ్యలపై చర్చ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ: ఢిల్లీ చేరుకున్న నేతలకు విమానాశ్రయంలో ఘన స్వాగతం! మంత్రి పొంగూరు నారాయణతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ

తెల్లవారుజామున పొలం బాట పట్టిన రైతు.. తిరిగిరాని లోకానికి పయనం…

Select Suryaa Now
తెల్లవారుజామున పొలం బాట పట్టిన రైతు.. తిరిగిరాని లోకానికి పయనం…

ఫరూఖ్ నగర్ మండలం దేవునిబండ తండాలో విషాదం చోటుచేసుకుంది. వరి పంటను చూసుకుందామని తెల్లవారుజామున పొలానికి వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మూడవత్ బాలు (42). ప్రతిరోజూ మాదిరిగానే బుధవారం ఉదయం 5 గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. వరి చేనులో నడుస్తుండగా తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు కాళ్లకు తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. బాలు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పొలం బాట పట్టిన తిరిగిరాని లోకాలకు పయనమై వెళ్ళాడని గ్రామస్తులు కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు.వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబానికి దిక్కు తెలియకుండా పోయిందని గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

M. నరసింహ రెడ్డి, మేజర్ న్యూస్, ఫరూక్ నగర్…