BREAKING
ఫిన్లాండ్‌లో 11 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఏఐ చిప్స్ డిమాండ్‌తో రికార్డు సృష్టించిన తైవాన్ దిగ్గజం వత్సవాయిలో వీఆర్ఏల సమ్మె 23వ రోజుకు . సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటం ,పే స్కేల్ అమలు చేయాలి.. వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చక్కెర ధరల పతనాన్ని భర్తీ చేసిన బయోడీజిల్ విక్రయాలు ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ 'ప్రొటీన్‌మ్యాక్సింగ్' ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే...ప్యాకేజ్డ్ ఫుడ్ దిగ్గజాలకు విశ్లేషకుల హెచ్చరిక అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం గుంతకల్‌లో 180 మంది పోలీసులతో విస్తృత సోదాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాభాల్లో శామ్‌సంగ్ వెనుకడుగు నరశింగోలులో ముమ్మర పారిశుధ్య పనులు 4 బిలియన్ డాలర్ల నియోక్లౌడ్ ఐపీఓకు ఎదురుదెబ్బ...కృత్రిమ మేధస్సు రంగంలో బుడగ వ్యాఖ్యలపై చర్చ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ: ఢిల్లీ చేరుకున్న నేతలకు విమానాశ్రయంలో ఘన స్వాగతం! మంత్రి పొంగూరు నారాయణతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ తాడిపత్రి డీఎస్పీగా ఎం. చంద్రశేఖర్

నరశింగోలులో ముమ్మర పారిశుధ్య పనులు

Select Suryaa Now
నరశింగోలులో ముమ్మర పారిశుధ్య పనులు

సూర్య, జరుగుమల్లి :ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  చేతుల మీదుగా శుక్రవారం జరగనున్న ప్రతిష్టాత్మక 'పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ' కార్యక్రమ ప్రారంభోత్సవానికి జరుగుమల్లి మండలంలోని నరశింగోలు గ్రామ పంచాయతీ ముస్తాబవుతోంది.  గ్రామంలో  చేపట్టిన పారిశుధ్య పనులను  జిల్లా పంచాయతీ అధికారి  యం. అనుపమ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా గ్రామంలో పారిశుధ్య లోపం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరిసర మండలాల నుంచి దాదాపు 200 మంది పారిశుధ్య కార్మికులను మొహరించి, జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో  రహదారులు, అంతర్గత వీధుల్లో పేరుకుపోయిన చెత్తదిబ్బలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.