BREAKING
పేద రోగులకు అండగా వీల్‌చైర్ బ్యాంక్.. అనంతపురం సర్వజన ఆస్పత్రికి 10 వీల్‌చైర్లు అందజేసిన టీసీ వరుణ్ ఓటీటీలో మరో ప్రముఖ వేదికపైకి లోకేశ్ కనగరాజ్ 'డిసి' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? భారీ ట్రాఫిక్ ఆంక్షలతో రేపు ఢిల్లీకి పలు రైళ్లు రద్దు7 రేపటినుంచి స్కూల్స్, కాలేజీలు బంద్ ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి దుమ్ము ధూళితో నరకయాతన... బైక్‌ అదుపుతప్పి రాయిని ఢీకొని యువకుడి దుర్మరణం రెవెన్యూ మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి పర్యటన షెడ్యూల్ తెలంగాణలో 95 లక్షల ఓట్ల తేడాపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి శంషాబాద్‌ ఎమ్మార్వో కార్యాలయం పక్కనే చెత్త డంపింగ్‌! నంద్యాలలో నవ నారసింహులకు పంచామృత అభిషేకం రేపటినుండి పాఠశాలలకు దసరా సెలవులు బండి సంజయ్ భవానీ దీక్ష షురూ… సలుగుపల్లి పాఠశాలలో ఘనంగా విద్యార్థులు బతుకమ్మ సంబురాలు ఒక్క సి.సి. కెమెరా వందమంది పోలీసులతో సమానం*

తాడిపత్రి డీఎస్పీగా ఎం. చంద్రశేఖర్

Select Suryaa Now
తాడిపత్రి  డీఎస్పీగా  ఎం. చంద్రశేఖర్

సూర్య, తాడిపత్రి :తాడిపత్రి డీఎస్పీ,గా ఎం. చంద్రశేఖర్ గురువారం ఉదయం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకు అనంతపురం డీఎస్పీగా విధులు నిర్వహించిన ఆయనను ప్రభుత్వం తాడిపత్రి  డీఎస్పీగా బదిలీ చేసింది.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తాడిపత్రి  పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పోలీసు యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.