BREAKING
యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ నేపథ్యంలో కుదేలైన బ్యాంకింగ్ షేర్లు ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారుచేయలేదు: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం! యూపీఐ ఎండీఆర్ అమలు వాయిదా వార్తలతో కుదేలైన డిజిటల్ పేమెంట్ షేర్లు హోర్ముజ్ జలసంధిలో పడిపోయిన నౌకల రాకపోకలు మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ మొబైల్ ఫోన్ ద్వారానే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం గ్లోబల్ బాండ్ల జారీపై విదేశీ బ్యాంకులకు కఠిన నిబంధనలు తెచ్చే ఆలోచనలో దక్షిణ కొరియా మయన్మార్‌కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా జగ్గారెడ్డి దీక్ష తూర్పు జెరూసలేం కాన్సులేట్ బోర్డులను తొలగించిన బ్రిటన్ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో నేడు చంద్ర బాబు భేటీ వికారాబాద్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన గ్యాస్ సిలిండర్ల లారీ నేడు ఎస్‌ఈసీ కీలక సమీక్ష: కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ మయన్మార్ సైనిక ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష చర్చలు కొందుర్గు స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో కార్మికుడి మృతి.... స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలి లింగాల గ్రామంలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలి వైఎస్ఆర్ సీపీ క్యాడర్‌కు ఐడీ కార్డుల పంపిణీ

కొందుర్గు స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో కార్మికుడి మృతి....

Select Suryaa Now
కొందుర్గు స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో కార్మికుడి మృతి....

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల సమీపంలోని స్కాన్ ఐరన్ ఎనర్జీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కిందపడి కార్మికుడు మృతి చెందాడు. విషయం బయటికి రాకుండా పరిశ్రమ యాజమాన్యం జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. స్కాన్ ఐరన్ ఎనర్జీ పరిశ్రమలో ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా పలుమార్లు చోటుచేసుకున్నాయి. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. 

 

సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గు.