BREAKING
ఉక్రెయిన్ యుద్ధం వేళ గ్యాస్ సరఫరాలపై అమెరికా, రష్యా రహస్య చర్చలు ఎలాన్ మస్క్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత ప్రభుత్వం జపాన్ రిఫ్లేషన్ ఇమేజ్‌ను మార్చుకునేందుకు ప్రధాని తకైచి కసరత్తు మధ్యంతర ఎన్నికల వేళ ఇరాన్‌పై దాడులకు సిద్ధం కావాలంటూ అమెరికా సైన్యానికి ఆదేశాలు: నివేదికలో సంచలన విషయాలు! రిజర్వ్ బ్యాంక్ పాలసీ ప్రకటన ఎఫెక్ట్...ఎఫ్ఎక్స్ ఫార్వర్డ్ ప్రీమియంలలో భారీ పెరుగుదల రష్యాకు ఎలాంటి ఇంధన ఎగుమతులు జరగలేదు: ఉక్రెయిన్ ఆరోపణలను కొట్టిపారేసిన దక్షిణ కొరియా! యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ నేపథ్యంలో కుదేలైన బ్యాంకింగ్ షేర్లు ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారుచేయలేదు: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం! యూపీఐ ఎండీఆర్ అమలు వాయిదా వార్తలతో కుదేలైన డిజిటల్ పేమెంట్ షేర్లు హోర్ముజ్ జలసంధిలో పడిపోయిన నౌకల రాకపోకలు మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ మొబైల్ ఫోన్ ద్వారానే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం గ్లోబల్ బాండ్ల జారీపై విదేశీ బ్యాంకులకు కఠిన నిబంధనలు తెచ్చే ఆలోచనలో దక్షిణ కొరియా మయన్మార్‌కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా జగ్గారెడ్డి దీక్ష తూర్పు జెరూసలేం కాన్సులేట్ బోర్డులను తొలగించిన బ్రిటన్

రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా జగ్గారెడ్డి దీక్ష

Select Suryaa Now
రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా జగ్గారెడ్డి దీక్ష

రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితుడు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి సంగారెడ్డిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల సంక్షేమం మరియు రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని, ఆయన ఎంతకాలం పోరాటం కొనసాగిస్తే అంతకాలం తాను కూడా దీక్షలో కూర్చుంటానని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ (ఈసీ)ని అడ్డుపెట్టుకుని బీజేపీ రకరకాల కుట్రలు చేస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జ్ఞానేష్ రాజీనామా చేసేవరకు ఈ పోరాటాన్ని ఆపేదే లేదని జగ్గారెడ్డి హెచ్చరించారు.