BREAKING
ఫోర్జరీ పత్రాలతో మా భూమిని విక్రయించారు అమెరికాలో రాబోయే శీతాకాలంలో ఇంధన ఖర్చులపై అనిశ్చితి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత-ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ మార్కెట్ నుంచి బొగ్గు కొనుగోళ్లకు భారత్ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రణాళిక అద్దంకి భవాని సెంటర్లో ముమ్మరంగా వాహన తనిఖీలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 8 మంది అరెస్ట్ యువతి అదృశ్యం.. చేవెళ్ల పోలీసుల దర్యాప్తు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా తెల్ల జుట్టుతో విసిగిపోయారా? కరివేపాకుతో ఇంట్లోనే ఈ నేచురల్ హెయిర్ డై తయారు చేసుకోండిలా! కళ్యాణ్ కుమార్ మృతి బిజెపికి తీరని లోటు ..... బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి క్యాన్సర్ పేషెంట్ కు ₹5,000/- ఆర్థిక సహాయం ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం స్టాక్ ఇండెక్స్ పెర్పెచ్యువల్ ఫ్యూచర్స్‌ను ప్రారంభించిన కాల్షి కరువు అంచనాలు కాదు.. రైతుకు తక్షణ భరోసా కావాలి:చినుకని శివ ప్రసాద్

శంకరపల్లి మున్సిపాలిటీలో... అభివృద్ధి పనులకు శ్రీకారం

Select Suryaa Now
శంకరపల్లి మున్సిపాలిటీలో... అభివృద్ధి పనులకు శ్రీకారం

చేవెళ్ల ఎమ్మెల్యే యాదన్న గారి సహకారంతో శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. 2వ వార్డులో రూ.5.50 లక్షల మున్సిపల్ నిధులతో చేపడుతున్న భూగర్భ మురుగు కాలువ, సీసీ రోడ్డు పనులతో పాటు 4వ వార్డు బుల్కాపురంలో రూ.6.30 లక్షల నిధులతో నిర్మిస్తున్న భూగర్భ మురుగు కాలువ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్వేత పాండురంగరెడ్డి, కౌన్సిలర్లు సంధ్యారాణి, అశోక్, లలిత, మోహన్‌రెడ్డి, డీఈ జగదీష్, మున్సిపల్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

_ మాడిశెట్టి రాజశేఖర్,మేజర్ న్యూస్: శంకరపల్లి