BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

సీతానగరం లో పశువైద్య శిబిరం

Select Suryaa Now
సీతానగరం లో పశువైద్య శిబిరం

సీతానగరం లో పశువైద్య శిబిరం.

మండల పరిధిలోని సీతానగరం గ్రామంలో శుక్రవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించి, పశువులకు ఆరోగ్య పరీక్షలు సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారులు డా.ఎన్. లిఖిత,డా.కె.సుధారాణి  పర్ణశాల సర్పంచ్ వాగే ఖాదర్ బాబు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారులు పాడి పశువుల పోషణ,వ్యాధుల నివారణ,ఉచిత టీకాల వేత  పశువుల పరిశుభ్రతపై రైతులకు అవగాహన కల్పించారు.పశువులకు అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశువైద్య కేంద్రాన్ని సంప్రదించాలని  సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి శిబిరాలు పశువుల కాపాడటంతో పాటు పశుపోషకుల ఆదాయం పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.

సూర్య ప్రతినిధి సుమన్ దుమ్ముగూడెం