BREAKING
కొత్తగూడెం విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలసిన తెలుగు యువత చర్ల మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పిలక వెంకటరమణారెడ్డి పేదల సొంతింటి కల సాకారం దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం 1న యధావిధిగా పింఛన్లు పంపిణీ నంద్యాల మండలంలో విద్యా కమిటీ చైర్మెన్ లో వైసిపి ఏకగ్రీవ ఎన్నిక నంద్యాలలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద విజయ్ పాల డైరీ 39 వ సర్వ సభ్య సమావేశం 9వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం కొల్హాపూర్‌లో కారు బీభత్సం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ ప్రాంతీయ సదస్సు: ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీలో రాగల 48 గంటల్లో వర్షాలు

రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం

Select Suryaa Now
రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం

రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం.

సూర్య న్యూస్ దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం ఎంపీఓ సర్పంచ్ల మధ్య జరుగుతున్న వివాదం రాజీ కుదిరింది.గత కొంతకాలంగా ఎంపీఓ వీరారెడ్డి, సర్పంచుల మధ్య జరుగుతున్న బిల్లుల చెల్లింపుల విషయంలో వివాదం జరగడంతో ఎమ్మెల్యే, ఉన్నత అధికారులు దృష్టికి వెళ్లడంతో ఎంపీడీవో అధ్యక్షతన సోమవారం సమావేశం ఏర్పాటు చేసి పంచాయతీ అభివృద్ధికి కలిసి పనిచేయాలని సర్పంచుల సంఘం ఎంపీడీవోల మధ్య రాజీ కుదిరిచ్చి సర్పంచుల సంఘం పెద్దలతో ఎంపీఓ తో కరాచలనం చేపించారు. ఇకనుంచి పంచాయతీ అభివృద్ధికి వివాదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఎంపీడీవో వివేక్ వారికి సూచించారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సర్పంచ్ ఎంపీఓ మధ్య జరుగుతున్న వివాదం సద్దుమణిగింది.

 

 

దుమ్ముగూడెం, సూర్య ప్రతినిధి, కల్లూరి సుమన్.