BREAKING
కొత్తగూడెం విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలసిన తెలుగు యువత చర్ల మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పిలక వెంకటరమణారెడ్డి పేదల సొంతింటి కల సాకారం దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం 1న యధావిధిగా పింఛన్లు పంపిణీ నంద్యాల మండలంలో విద్యా కమిటీ చైర్మెన్ లో వైసిపి ఏకగ్రీవ ఎన్నిక నంద్యాలలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద విజయ్ పాల డైరీ 39 వ సర్వ సభ్య సమావేశం 9వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ... ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిక రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి రాజీ కుదిరిన ఎంపీఓ సర్పంచుల మధ్య వివాదం కొల్హాపూర్‌లో కారు బీభత్సం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ ప్రాంతీయ సదస్సు: ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీలో రాగల 48 గంటల్లో వర్షాలు

నంద్యాలలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద విజయ్ పాల డైరీ 39 వ సర్వ సభ్య సమావేశం

Select Suryaa Now
నంద్యాలలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద విజయ్ పాల డైరీ 39 వ సర్వ సభ్య సమావేశం

నంద్యాల అర్బన్:నంద్యాల జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద 39 వ సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నారు.
నంద్యాలలో విజయ డైరీ సర్వ సభ్య సమావేశం సరిగ్గా 1989 వ సంవత్సరం జరిగిన సీన్ 2026 వ సంవత్సరంలో రిపీట్ అయినట్టు పాలక మండలి సభ్యులు చెబుతున్నారు.
అప్పట్లో విజయ డైరీ కార్యాలయం బయట చెట్టు కింద సర్వ సభ్య సమావేశం జరగగా
తాజాగా మరోసారి కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి పై 39 వ సర్వ సభ్య సమావేశం జరుగుతుంది.
డైరీ పరిధిలో సుమారు 122 పాల డైరీ చైర్మన్లు ఉండగా 39వ సర్వ సభ్య సమావేశానికి సుమారు 75 చైర్మెన్ లకు పైగా హాజరు అయ్యారు. సర్వ సభ్య సమావేశానికి కోరం మొత్తం సభ్యుల్లో 1/5 వంతు సభ్యులు ఉండాలి అంటున్నా పాలక మండలి సభ్యులు. ప్రస్తుత సర్వ సభ్య సమావేశానికి మొత్తం సభ్యుల్లో 70 శాతం హాజరు అయినట్టు వెల్లడి.
39 వ సర్వ సభ్య సమావేశానికి డైరీ చైర్మెన్ ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి తో పాటు డైరెక్టర్లు హాజరయ్యారు.
జాతీయ రహదారి ప్రక్కన చెట్టు కింద మండుటెండల్లో సర్వ సభ్య సమావేశంలో క్షణం క్షణం ఉత్కంఠను లేపుతుంది.
ప్రభుత్వ మరియు పోలీసు వైఖరిని తప్పు పడుతున్న విజయ డైరీ పాలక మండలి సభ్యులు