BREAKING
చిన్న జలాలపురం ఎస్ఎంసి ఎన్నికలలో టిడిపి మద్దతుదారుల ఎన్నిక జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతపురంలో రెండవ రోజు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రెండవ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు గాదే మాధవరెడ్డిని పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలి బండమీద పల్లి ఎస్ఎంసి కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక గొట్టిపాటి లక్ష్మి కృషితో గ్రామీణ రోడ్లకు మహర్దశ. ఆపన్నులకు అండగా కూటమి ప్రభుత్వం..ఎమ్మెల్యే అమిలినేని* థాంక్యూ ఎమ్మెల్యే సార్.. తాగునీటి కష్టాలు తీర్చారు మడకశిరలో యువతకు ఉద్యోగ భరోసా రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడిగా చిలకమర్రి నరసింహ రెడ్డి సూర్యాగ్లోబల్ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పిలక వెంకటరమణారెడ్డి అనంతపురం జిల్లాలో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

నంద్యాల మండలంలో విద్యా కమిటీ చైర్మెన్ లో వైసిపి ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
నంద్యాల మండలంలో విద్యా కమిటీ చైర్మెన్ లో వైసిపి ఏకగ్రీవ ఎన్నిక

నంద్యాల బ్యూరో:నంద్యాల మండలం వెంకటేశ్వరపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యా కమిటీ చైర్మన్‌గా చిన్న ఓబులేషు, వైస్ చైర్మన్‌గా పుష్పావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాఠశాల వెలుపల సంబరాలు నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌కు వైసిపి నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.