BREAKING
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం చంద్రబాబు నాయకత్వంలోనే వెలుగొండకు జలకళ: మంత్రి నిమ్మల రామానాయుడు కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం వినతి వెలుగొండతో ఉదయగిరి బత్తాయి తోటలకు జలకళ: ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి మిషన్ కర్మయోగి రెండు రోజుల సదస్సు ప్రారంభం: ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం

గాదే మాధవరెడ్డిని పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం

Select Suryaa Now
గాదే మాధవరెడ్డిని పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం

గాదె మాధవ రెడ్డి పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో/భద్రాచలం సూర్య::

ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ప్రముఖ సంఘ సేవకులు గాదే మాధవరెడ్డిని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు  మంగళవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా మాధవ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకునే వరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని,ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భీమవరపు వెంకటరెడ్డి, చేగొండి శ్రీనివాస్, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.