BREAKING
మోడల్ ప్రైమరీ స్కూల్ రాయమాల్పురం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం* విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మల్లేశ్వరంలో స్కూల్ కమిటీ ఎన్నిక నంద్యాలలో 36వ రాష్ట్రస్థాయి అనస్థీషియా వైద్యుల సదస్సు రెండు గ్రామాల మధ్య రోడ్డు వేయడం లేదని బురదలో కేకు కోసి నిరసన బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగత ఏర్పాట్లు పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించిన కమిషనర్ ఆరోగ్యమే అసలైన సంపద... సొసైటీలో ఎరువులు అందుబాటులో పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం

ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు

Select Suryaa Now
ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు

విద్యా కమిటీ ఎన్నికలు ఉద్రిక్తం

ఎర్రకోట.. రాళ్లద్దోడ్డిలో వైసీపీ

పలుచోట్ల.. వాయిదా

ఎమ్మిగనూరు సూర్యప్రతినిధి

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న విద్యా కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.. ఏమైనా నియోజకవర్గంలో పలుచోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.. వైఎస్ఆర్సిపి ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి కళాకాలని ఎర్రకోట రాళ్ల దొడ్డిలో వైసిపి విద్యా కమిటీ చైర్మన్ ల హావా కనపరిచింది. నందవరం మండలం కనకవీడులో విద్యా కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.. ఇలానే గోనెగండ్ల మండలంలో కూడా పలుచోట్ల ఎన్నికలను వైసీపీ నేతలు అడ్డుకోవడంతో అక్కడక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మిగనూరు మండలంలోని ఎర్రకోట రాళ్లదొడ్డి, కడిమెట్ల సిరాలా దొడ్డి తదితర గ్రామాలలో పోలీస్ పదహారా లో ఎన్నికల నిర్వహించారు. అయిన వైసీపీ ఇంచార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ప్రతిఫటించారు దింతో ఎర్రకోట  రాళ్లదొడ్డి వైసీపీ గెలుపు వాకిట నిలిచింది. పాఠశాల ఎస్ఎఫ్సి కమిటీల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ ఎన్నికల స్వేచ్ఛను వదిలి ప్రవర్తిస్తుందన్నది తేటతలమైంది.. ఇదే విధంగానే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం ఉందని ఆయా గ్రామాల్లో ప్రజల ఆందోళన చెందుతున్నారు.