BREAKING
*కన్నాయిగూడెం జడ్పీ హైస్కూల్‌ కమిటీ చైర్మన్‌గా కందుల గోపాల్‌* . గుండెను కాపాడుకుందాం..ఆరోగ్యంగా జీవిద్దాం -ప్రపంచ హృదయ దినోత్సవంలో SVIMS డైరెక్టర్ డా.జగదేశ్ పిలుపు జర్నలిస్ట్ సంక్షేమ ం కోసం కృషి చేస్తాం లిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో... 3k రన్ సక్సెస్ 1 లక్ష సర్వీసులను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం చారిత్రాత్మక మైలురాయి: శివశంకర్‌ లోతేటి గుప్పెడంత గుండె... ఆగితే అంతే! రాముడు, శివుడు అందరి ఆరాధ్య దైవాలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నవీన్ చంద్ర హార్టికల్చర్ హబ్ " పై జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వం ఆగ్రహం లీగల్ సెల్ సెక్రెటరీగా జానకి రామ్ సంస్కృత వర్సిటీలో జన్ భాగీదారీ యాత్ర మోడల్ ప్రైమరీ స్కూల్ రాయమాల్పురం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం* విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సొసైటీలో ఎరువులు అందుబాటులో

Select Suryaa Now
సొసైటీలో ఎరువులు అందుబాటులో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ గుంపెనలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్ రావు తెలిపారు. డిఏపి, 20 20 13, పొటాష్, ఆర్గానిక్ పోటాష్, సూపర్ గుళికలు, సూపర్ పౌడర్, యూరియా అందుబాటులో ఉన్నాయని, యూరియా కావలసినవారు యాప్ లో బుక్ చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సొసైటీ పరిధిలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి, చందు..