BREAKING
విశ్రాంతికి భరోసా కావాలి.. పెన్షనర్ల మహాధర్నా ఖాన్‌పురా ఉర్దూ పాఠశాలకు నాయకుల అండ పల్లె పండుగ 3.0 లో కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13 కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం సుడా చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను ప్రదానం చేసిన దక్షిణ మధ్య రైల్వే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదును ప్రారంభించిన బిఆర్ఎస్ మాజీ ఎంపీ నామ ఎంపీ పారమిత వరల్డ్ స్కూల్ లో విద్యార్థులకు ఆత్మరక్షణపై అవగాహన తాండూరులో జోరుగా బీసీల ఆత్మగౌరవ దీక్ష మున్సిపల్ చైర్మన్ రెసులో మోకా మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి వీడ్కోలు అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి : కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ముసుగు తొలగించాలని సర్పంచ్ కు వినతి.. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా 'ప్రపంచ హృదయ దినోత్సవ' 3కె వాక్ ఖమ్మం లో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జాతీయ మహాసభలు ప్రారంభం

*కన్నాయిగూడెం జడ్పీ హైస్కూల్‌ కమిటీ చైర్మన్‌గా కందుల గోపాల్‌* .

Select Suryaa Now
*కన్నాయిగూడెం జడ్పీ హైస్కూల్‌ కమిటీ చైర్మన్‌గా కందుల గోపాల్‌*  .

*కన్నాయిగూడెం జడ్పీ హైస్కూల్‌ కమిటీ చైర్మన్‌గా కందుల గోపాల్‌*

చింతూరు సూర్య ప్రతినిధి

కన్నాయిగూడెం పంచాయతీ పరిధిలోని జడ్పీ హైస్కూల్‌ కమిటీ ఎన్నికల్లో కందుల గోపాల్‌ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆయన ఎన్నికైనట్లు స్థానిక పార్టీ వర్గాలు తెలిపాయి.

గ్రామ కమిటీ కార్యదర్శి గుమ్మడి నరసింహారావు అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా కందుల గోపాల్‌ను పలువురు అభినందించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పన, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు.
తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ పాఠశాల అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని కందుల గోపాల్‌ తెలిపారు.