BREAKING
మల్లేశ్వరం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మహోత్సవం పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విద్యార్థులు ఫోన్ వాడకం తగ్గించాలి వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్. పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం ఒంటి కాలిపై గ్రామ సేవకుల నిరసన..

మున్సిపల్ చైర్మన్ రెసులో మోకా

Select Suryaa Now
మున్సిపల్ చైర్మన్ రెసులో మోకా

మున్సిపల్ చైర్మన్ రేసులో బీజేపీ సీనియర్ నేత మోకా..


అమలాపురం  మేజర్ న్యూస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వానికై బిజెపి రాష్ట్ర ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు, బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు దరఖాస్తు అందజేశారు.  
గత కొంతకాలంగా పార్టీ అభివృద్ధి కోసం, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయనకు ఈ సారి చైర్మన్ అభ్యర్థిగా అవకాశం దక్కుతుందనే ధీమాతో అనుచరులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అమలాపురం పట్టణాభివృద్ధే లక్ష్యంగా తనకు ఉన్న పరిచయాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం తో ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.