BREAKING
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి భూ రీ సర్వేను సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ సయ్యద్ చాంద్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఆత్రం సుగుణక్క విమానంలో తీవ్ర కలకలం.. 15 వేల అడుగులకు పడిపోయిన విమానం పల్లె పండుగ 3.0తో గ్రామాలకు మహర్దశ రూ.44 లక్షలతో నాలుగు గ్రామాల్లో సీసీ రోడ్లకు భూమిపూజ నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా వేల్ సినిమా ట్రైలర్ లాంచ్.. వచ్చే నెలలో గ్రాండ్ రిలీజ్ నూతన సబ్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించిన సిఎండి ఒంగోలు ఉత్సవం...అత్యద్భుతం కొల్లూరులో ఐదు ఎకరాల్లో మోడల్ మార్కెట్ కరీంనగర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన +నూతన కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభం సీఎం దిష్టిబొమ్మ దహనానికి బిజెపి యత్నం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో రవితేజ ఇరుముడి హవా.. మొదటి స్థానంలో నిలిచిన మాస్ రాజా చిత్రం మినుము సాగులో సమగ్ర పంట యాజమాన్యంపై శిక్షణా కార్యక్రమం పౌరులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యం ----సెవోత్తమ్ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్. ఎల్ వినో ప్రభావం--పశుపోషకులు జాగ్రత్త

ముసుగు తొలగించాలని సర్పంచ్ కు వినతి..

Select Suryaa Now
ముసుగు తొలగించాలని సర్పంచ్ కు వినతి..

సూర్య-నవీపేట్:నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో పౌరుషానికి నిలువెత్తు సాక్ష్యమైన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గతంలో రజక కులస్తులు ఏర్పాటు చేసినారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం నీటిపారుదల శాఖకు చెందినదని సంబంధిత అధికారులు రజక కులస్తుల పై కేసులు నమోదు చేసి విగ్రహ ఆవిష్కరణ జరగకుండా అడ్డుకున్నారు. ఇట్టి విషయమై మంగళవారం మహనీయుల జయంతుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఆవిష్కరించాలని స్థానిక సర్పంచ్ కేఎల్వి రేఖకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆకారం రమేష్, నాయక్ వాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.