BREAKING
మోడల్ ప్రైమరీ స్కూల్ రాయమాల్పురం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం* విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మల్లేశ్వరంలో స్కూల్ కమిటీ ఎన్నిక నంద్యాలలో 36వ రాష్ట్రస్థాయి అనస్థీషియా వైద్యుల సదస్సు రెండు గ్రామాల మధ్య రోడ్డు వేయడం లేదని బురదలో కేకు కోసి నిరసన బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగత ఏర్పాట్లు పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించిన కమిషనర్ ఆరోగ్యమే అసలైన సంపద... సొసైటీలో ఎరువులు అందుబాటులో పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు

Select Suryaa Now
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు

జాతీయ స్థాయి పోటీలకు రెయిన్‌బో విద్యార్థుల 

రేణిగుంట: జాతీయస్థాయిలో జరిగే జంప్ రోప్ పోటీలకు రైెయిన్ బో విద్యార్థులు ఎంపికయ్యారు. అన్నమయ్య జంప్ రోప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ సబ్-జూనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ జంప్ రోప్ ఛాంపియన్‌షిప్ – ఆంధ్రప్రదేశ్ పోటీల్లో రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో సత్తా చాటడానికి సన్నదమయ్యారు.అండర్-12, అండర్-14 విభాగాల్లో 11 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుని నేషనల్స్‌కు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు  రిహాన్, దీప్తి హనీ, కీర్తి, దీపాన్విత, ప్రణవి, కారుణ్య,జ్ఞాపిక,దీక్షిత్ కుమార్,ఎస్. ముస్తఫా,ఖదీర్,ఎస్లినక్షత్ర ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల పాఠశాల కరస్పాండెంట్ అతాఉల్లా ఖాన్ మాట్లాడుతూ, విద్యార్థులను అంకితభావంతో శిక్షణ ఇచ్చిన కోచ్ రెడ్డి కి, అలాగే విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.జాతీయ స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.