మల్లేశ్వరంలో స్కూల్ కమిటీ ఎన్నిక
మల్లేశ్వరం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
పెరవలి మేజర్ న్యూస్
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక జరిగింది ఈ ఎన్నికలో ఏకగ్రీవంగా చైర్మన్ గా గూడపాటి సుగుణ కుమారి వైస్ చైర్మన్ గా బొర్రా సాయి శ్రావణి ఎన్నిక కాబడ్డారు ఈ ఎన్నిక సందర్భంగా సహకరించిన అందరికీ కోటిపల్లి మురళీకృష్ణ ఎక్స్ ఎంపీపీ జనసేన మల్లేశ్వరం గ్రామ ప్రెసిడెంట్ మేడ్చల్ శివ హై స్కూల్ హెచ్ఎం గుమ్మడి వెంకటేశ్వరరావు లు కృతజ్ఞతలు తెలియజేశారు