BREAKING
పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించిన కమిషనర్ ఆరోగ్యమే అసలైన సంపద... సొసైటీలో ఎరువులు అందుబాటులో పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం

కష్టకాలంలో జర్నలిస్టుకు అండగా ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్

Select Suryaa Now
కష్టకాలంలో జర్నలిస్టుకు అండగా  ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్

సూర్య మెట్‌పల్లి:జర్నలిస్టు కష్టాల్లో ఉంటే తామున్నామంటూ  ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అండగా నిలిచింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజును ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.చికిత్స పొందుతున్న నాగరాజు కుటుంబ సభ్యులకు ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూ.22,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 

*  ఐజేయు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూరం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్, గౌరవ సలహాదారు దాసం కిషన్, ఉపాధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ పాటు ప్రింట్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. నాగరాజుకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని వారు ఆకాంక్షించారు.