BREAKING
సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం చంద్రబాబు నాయకత్వంలోనే వెలుగొండకు జలకళ: మంత్రి నిమ్మల రామానాయుడు కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం వినతి వెలుగొండతో ఉదయగిరి బత్తాయి తోటలకు జలకళ: ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి

మడకశిరలో యువతకు ఉద్యోగ భరోసా

Select Suryaa Now
మడకశిరలో యువతకు ఉద్యోగ భరోసా

అనంతపురం బ్యూరో 

 

మడకశిరలో యువతకు ఉద్యోగ భరోసా

జాబ్‌మేళాలో ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు

మడకశిర: స్థానిక ప్రభుత్వ SYTR డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాలో పలువురు యువత వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేసి అభినందించారు.

KIML, LIC, BELL, FASCON, FINE TOOL, LMS, TATA కన్‌స్ట్రక్షన్‌, KIA అనుబంధ సంస్థలు జాబ్‌మేళాలో పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ శ్రీనివాస్‌ మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్‌ రవికుమార్‌, వివిధ కంపెనీల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.