BREAKING
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం చంద్రబాబు నాయకత్వంలోనే వెలుగొండకు జలకళ: మంత్రి నిమ్మల రామానాయుడు కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం వినతి వెలుగొండతో ఉదయగిరి బత్తాయి తోటలకు జలకళ: ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి మిషన్ కర్మయోగి రెండు రోజుల సదస్సు ప్రారంభం: ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం

ఆపన్నులకు అండగా కూటమి ప్రభుత్వం..ఎమ్మెల్యే అమిలినేని*

Select Suryaa Now
ఆపన్నులకు అండగా కూటమి ప్రభుత్వం..ఎమ్మెల్యే అమిలినేని*

అనంతపురం బ్యూరో 

అపన్నులకు అండగా కూటమి ప్రభుత్వం..ఎమ్మెల్యే అమిలినేని

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ

కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కువగా బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దరకాస్తు చేసుకున్న ఏ ఒక్క ముఖ్యమంత్రి సహాయనిది అప్లికేషన్ వెనక్కి పంపకుండా ఎప్పటికప్పుడు నిధులు కేటాయించి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందిస్తున్నారని గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా అందించిన పాపాన పోలేదని ఇది నిరంతరం కొనసాగుతుందని, ఇక్కడ పార్టీలకు అతీతంగా సహాయం చేస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పేర్కొన్నారు.. నేడు ప్రజావేదిక నందు టీడీపీ సీనియర్ నాయకులు, మండల పార్టీ కన్వీనర్లు, మార్కెట్ యార్డు చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో 47 మంది బాధితులకు 28.25 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పంపిణీ చేశారు..