BREAKING
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం చంద్రబాబు నాయకత్వంలోనే వెలుగొండకు జలకళ: మంత్రి నిమ్మల రామానాయుడు కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం వినతి వెలుగొండతో ఉదయగిరి బత్తాయి తోటలకు జలకళ: ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి మిషన్ కర్మయోగి రెండు రోజుల సదస్సు ప్రారంభం: ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం

గొట్టిపాటి లక్ష్మి కృషితో గ్రామీణ రోడ్లకు మహర్దశ.

Select Suryaa Now
గొట్టిపాటి లక్ష్మి కృషితో గ్రామీణ రోడ్లకు మహర్దశ.

నియోజవర్గానికి నిధుల వరద

గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట.

అభివృద్ధి పనులకు 25 కోట్లు నిధులు మంజూరు. 

దర్శి మేజర్ న్యూస్. గ్రామీణ రోడ్లకు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ కొట్టిపాటి లక్ష్మీ కృషితో మహర్దశ  పట్టనుంది. నియోజకవర్గ అభివృద్ధికై గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వివిధ శాఖ మంత్రులను పలుమార్లు కలసి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. పల్లె పండుగ 3.0  ద్వారా 25 కోట్ల రూపాయలు నిధులు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు  మంజూరు అయ్యాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 60 పనులకు సంబంధించి 25 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ఎట్టకేలకు గ్రామీణ రోడ్లకు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మహర్దశ పట్టనుంది.