BREAKING
సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం చంద్రబాబు నాయకత్వంలోనే వెలుగొండకు జలకళ: మంత్రి నిమ్మల రామానాయుడు కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం వినతి వెలుగొండతో ఉదయగిరి బత్తాయి తోటలకు జలకళ: ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి

చిన్న జలాలపురం ఎస్ఎంసి ఎన్నికలలో టిడిపి మద్దతుదారుల ఎన్నిక

Select Suryaa Now
చిన్న జలాలపురం ఎస్ఎంసి ఎన్నికలలో టిడిపి మద్దతుదారుల ఎన్నిక

అనంతపురం బ్యూరో 

శిoగనమల మండలం చిన్న జలాల పురం గ్రామంలో స్కూలు యాజమాన్య కమిటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవ ఎన్నిక శిoగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణి శ్రీ ఆదేశం సారం చిన్న జలాలపురం గ్రామంలో స్కూల్ యాజమాన్యం కమిటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా చైర్మనే గా మొండి పోగుల ఎర్రిస్వామి వైస్ చైర్మన్ గా సిరి సాటి సులోచన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ  సందర్భంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులు గౌరవ శాసనసభ్యురాలు బండారు శ్రావణి శ్రీ కి మండల నాయకులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడమైనది.