సూర్యాగ్లోబల్
వరల్డ్ హార్ట్ డే . సందర్బంగా
సూర్య గ్లోబల్ లో అవేర్నెస్ ప్రోగ్రాం... అమలాపురం మేజర్ న్యూస్ వరల్డ్ హార్ట్ డే . సందర్బంగా
సూర్య గ్లోబల్ హాస్పిటల్ నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రాంలో మిస్ ఇండియా సృజనా దేవి నిసత్కరించిన స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ఈ కార్యక్రమానికి అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు చాంబర్ అధ్యక్షులు బోణంసత్య వరప్రసాద్. జనసేన నాయకురాలు.నాగమానస .ఆవుపాటి గోపాల్పాల్గొన్నారు