BREAKING
చిన్న జలాలపురం ఎస్ఎంసి ఎన్నికలలో టిడిపి మద్దతుదారుల ఎన్నిక జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతపురంలో రెండవ రోజు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రెండవ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు గాదే మాధవరెడ్డిని పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలి బండమీద పల్లి ఎస్ఎంసి కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక గొట్టిపాటి లక్ష్మి కృషితో గ్రామీణ రోడ్లకు మహర్దశ. ఆపన్నులకు అండగా కూటమి ప్రభుత్వం..ఎమ్మెల్యే అమిలినేని* థాంక్యూ ఎమ్మెల్యే సార్.. తాగునీటి కష్టాలు తీర్చారు మడకశిరలో యువతకు ఉద్యోగ భరోసా రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడిగా చిలకమర్రి నరసింహ రెడ్డి సూర్యాగ్లోబల్ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పిలక వెంకటరమణారెడ్డి అనంతపురం జిల్లాలో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

1న యధావిధిగా పింఛన్లు పంపిణీ

Select Suryaa Now
1న యధావిధిగా పింఛన్లు పంపిణీ

అక్టోబర్ 1న యథావిధిగా పింఛన్ల పంపిణీ*

*కమిషనర్ రాహుల్ మీనా*

బ్యాంకుల సమ్మె విరమించిన నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను యథావిధిగా అక్టోబర్ 1 ఉదయం నుంచి పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30న పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును బ్యాంకుల నుంచి పూర్తిస్థాయిలో ఉపసంహరించుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.