BREAKING
బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పన ఇటలీలో పడిపోయిన వ్యాపార, వినియోగదారుల విశ్వాసం కేంద్ర సిఇసి రాజీనామా చేయాలి -తక్షణం ఆయన రాజీనామా చేయాలని -తిరుపతిలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ 'బామ్మ' నిక్‌నేమ్‌తో రాజకీయాల్లో కలకలం రేపుతున్న సీనియర్ నేత! కప్తానుపాలెం వద్ద కారు–ఆటో ఢీ పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సత్కారం.... గ్రీస్‌లో పెట్రోల్, డీజిల్ రాయితీలను పొడిగించిన హెల్లెనిక్ ఎనర్జీ! ఇరాక్ చమురు ఆదాయాలపై అమెరికా పట్టు బిగింపు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దసరా ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేత సమాజంలో యువతదే కీలక పాత్ర. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో వైష్ణవికి స్వర్ణ పతకం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దసరా ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ అక్రమ మట్టి తవ్వకాలను ఉపేక్షించేది లేదు.... సీఈసీని అరెస్టు చేయాలి..సిపిఐ డిమాండ్ ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌పై తప్పుడు ప్రచారంపై ఫిర్యాదులు

పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం

Select Suryaa Now
 పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి తరలివచ్చే వారికి ముఖ్య సమాచారం

నెల్లూరు, మేజర్ న్యూస్ :    పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా సమస్య ఎదురైనా వెంటనే క్రింద పేర్కొన్న టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించగలరు.

???? టోల్ ఫ్రీ నెంబర్: 94089 90899

మీరు తెలియజేసిన సమస్యపై ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మరియు వారి క్యాంపు కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. కావున పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆందోళనకు గురికాకుండా, ఏ సమస్య ఎదురైనా పై నంబర్‌కు సమాచారం అందించాలని మనవి.

ఇట్లు,
ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం,
ఉదయగిరి నియోజకవర్గం.