BREAKING
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన త్రాగునీరు, నాణ్యమైన గుడ్లు అందించాలి – ఎస్ ఎఫ్ ఐ ఆపదలో పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా..... ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? ఓటీటీలో ట్రెండ్ అవుతున్న రొమాంటిక్ డ్రామా పాంచాలి.. ఈ సినిమాను ఒంటరిగానే చూడాలంటున్న నెటిజన్లు! లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి, కారోబార్ పట్టివేత 250 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రారంభం కోరుట్లలో రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు రణబాలి ప్రమోషన్స్‌లో ట్రోలింగ్‌‌పై స్పందించిన రష్మిక.. నెటిజన్లకు గట్టి కౌంటర్! మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఏపీ ఎం.హెచ్.సి జేఏసీ ధర్నాలో సాకే హరి సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి వర్ణ యాగంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పెద్ద రంగాపురంలో నీటి సరఫరా సమస్యకు పరిష్కారం ఆగిరిపల్లి ఉర్దూఘర్ కమ్ షాదీఖానా నిర్వహణపై మిస్టరీ! ఓటీటీలోకి రవితేజ మేనల్లుడు మాధవ్ సినిమా మారెమ్మ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ప్యాక్స్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే సన్మానం

Select Suryaa Now
ప్యాక్స్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే సన్మానం

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ కొలుగూరి దామోదర్ రావు, నూతన కార్యవర్గ సభ్యులు  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్యని జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లు అదరవేని రాజయ్య, మంచాల మల్లేశం,నట్టి వెంకటేశం,బల్లని సారయ్య, రేగుంట దుబ్బవ్వ,పునుగోటి పురుషోత్తం రావు,నీరటి గంగారెడ్డి,జుంబర్తి శంకర్,బొల్లె గంగయ్య,కేతి రెడ్డి,సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.