BREAKING
రాయవరపు చెన్నమ్మకు ఘన నివాళులు బిసి రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్యంపై వైద్య బృందం పర్యవేక్షణ ఇరాన్‌తో యుద్ధం కోసం లాజెస్ వైమానిక స్థావరం వాడకంపై ప్రాసిక్యూటర్ల దర్యాప్తు ప్రజా ప్రయోజనమే జర్నలిజం ప్రధాన లక్ష్యం -వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు పాత్రికేయులు : ఎమ్మెల్యే పులివర్తి నాని శరీరంలో తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలకు అసలు కారణాలు ఇవే.. నిపుణులు ఏం చెబుతున్నారు? శ్రీనివాసస్కూల్లోసరికొత్తబియ్యాంసేకరణ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. షక్ ట్రస్ట్ నో వన్ స్టోరీ ఇదే స్పానిష్‌ గడ్డపై హోరెత్తిన నిరసనల హోరు రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత. జిల్లా కలెక్టర్ పామూరు పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అడవిలో తలలేని శవం.. ఊహించని ట్విస్టులతో ఓటీటీలో ట్రెండ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు మెగాస్టార్, విక్టరీ వెంకటేష్‌లతో చిందేసిన ఈ భామ ఎవరో తెలుసా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సుందరి 97 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్న దీపక్ పునియా

ప్రజా పాలన అంటే ప్రజలకు మాట ఇచ్చి మర్చిపోయే పాలన. మంత్రి మాట లెక్కచేయని గ్రామ కాంగ్రెస్ నాయకులు

Select Suryaa Now
ప్రజా పాలన అంటే ప్రజలకు మాట ఇచ్చి మర్చిపోయే పాలన.  మంత్రి మాట లెక్కచేయని గ్రామ కాంగ్రెస్ నాయకులు

ప్రజా పాలన అంటే ప్రజలకు మాట ఇచ్చి మర్చిపోయే పాలన.

మంత్రి మాట లెక్కచేయని గ్రామ కాంగ్రెస్ నాయకులు

కోహెడ ; కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు  మాంకాల రమేష్ మాట్లాడుతూ రవాణా  శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాదు నుండి నియోజకవర్గ హుస్నాబాద్ కు వస్తున్న సమయంలో బస్వాపూర్ మోయ తుమ్మెద వాగు సందర్శించిన అనంతరం బస్వాపూర్ గ్రామ ప్రజలు మా గ్రామంలో బతుకమ్మ పండుగ దగ్గరికి వస్తుంది మహిళలు బతుకమ్మ ఆడుకున్న అనంతరం గౌరమ్మను  గంగమ్మ ఒడికి పంపించేందుకు రోడ్డుపై నుండి కిందికి దిగడానికి చాలా ప్రమాదకరంగా ఉందని మెట్లు ఏర్పాటు చేయాలని అడిగారు మంత్రి సానుకూలంగా స్పందించి  అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు రోడ్డుపై నుండి కిందికి దిగడానికి మెట్లను ఏర్పాటు చేయండి మెట్లకు కావాల్సిన ఖర్చులను ఇస్తాను తొందరగా మెట్లు పూర్తి చేయండి అని చెప్పి సంవత్సరం అయితుంది ఇప్పటివరకు అమ్మేట్లను కట్టిన వాళ్లే లేరుఇక్కడ ఎన్ఎచ్ వాళ్లు అప్పుడు చిన్నగా ఏర్పాటు చేసినవి మాత్రమే ఉన్నాయి. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులుకూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సద్దుల బతుకమ్మ పండుగ దగ్గర పడుతున్న సందర్భంగా ఈ బస్వాపూర్ గ్రామంలో మెట్లను ఏర్పాటు చేసి గ్రామ ఆడపడుచులకు గ్రామస్తులకు సహకరించగలరని కోరుచున్నాము అని  మాంకాల రమేష్ అన్నారు.