BREAKING
ప్రజల అవసరమే ప్రాధాన్యతగా.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి కృషి దోమ తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం..! స్వచ్ఛత స్పెషల్ క్యాంపియన్ -6 నో ప్రారంభించిన ఏరియా జిఎం వి కృష్ణయ్య తాగేటివారిపాలెం ఎస్ఎంసి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల జయకేతనం మెట్టు అగ్రి బిజినెస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఘనంగా తాన్ల లేబొరేటరీ సర్వీసెస్ ప్రారంభోత్సవం* తిరుపతి టు వారణాసి సంకల్పయాత్ర.. ప్రమాదంలో గాయపడిన కూలీలను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే జారె న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి చౌటపాలెంలో బీజేపీ జెండా ఆవిష్కరణ అమెజాన్ నౌ’ అల్ట్రా ఫాస్ట్ డెలివరీ సేవను 120కి పైగా నగరాలకు విస్తరించిన అమెజాన్ రాష్ట్రస్థాయిలో కృష్ణపట్నం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు విజయం. పెంచలకోనలో వైభవంగా శ్రీవారి సేవలు తిరుపతిలో వైసీపీకి బిగ్ షాక్ -కొర్లగుంటలో కూటమి హవా-కంచుకోట బద్దలు -వైసీపీని వీడి సైకిల్ ఎక్కిన యువత, మహిళలు ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందమందికి పైగా టిడిపిలో చేరిక బి.ఎన్.రెడ్డి రోడ్డు పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

శ్రీనివాసస్కూల్లోసరికొత్తబియ్యాంసేకరణ

Select Suryaa Now
శ్రీనివాసస్కూల్లోసరికొత్తబియ్యాంసేకరణ

శ్రీనివాస స్కూల్లో సరికొత్త బియ్యం సేకరణ 
--గిరిజనులకు పంపిణీ 
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :ఆత్మకూరు పట్టణంలోని 
శ్రీ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో యాజమాన్యం సరికొత్త బియ్యం సేకరణ విధానం పాటించి ఆ బియ్యాన్ని  గిరిజన కుటుంబాలకు పంపిణీ చేశారు. స్కూల్లో ప్రతి గురువారము విద్యార్థులు  పిడికెడు బియ్యాన్ని తెచ్చేలా స్కూల్ యాజమాన్యం నిర్ణయించారు. ఆ విధంగా సేకరించిన బియ్యాన్ని జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక వందూరు గుంటలోని ఏకలవ్య నగర్ లో 30 గిరిజన ఇళ్లకు ఆ బియ్యాన్ని ఆ విద్యార్థుల చేతనే ఇప్పించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్  పరిటాల సత్యనారాయణ  పాల్గొన్నారు. ఈ బియ్యం సేకరణ, గిరిజనులకు పంపిణీ చేయడం, పరిటాల సత్యనారాయణ అతిధిగా హాజరుకావడం ఆనందంగా ఉందని స్కూల్ కరస్పాండెంట్ 
గార్లపాటి సురేష్ బాబు 
పేర్కొన్నారు.