BREAKING
కోనసీమ పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం.. హరీష్ బాలయోగి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు ఎంపీపీగా పదవీ విరమణ చేసిన గంగాభవాని.. వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమ్మేళనం.. 19వ రోజుకు చేరిన వి .ఆర్.ఏల దీక్ పటిష్టమైన వృద్ధి అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు 19వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన దీక్షలు: అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) – విశిష్టతలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్..

చౌటపాలెంలో బీజేపీ జెండా ఆవిష్కరణ

Select Suryaa Now
చౌటపాలెంలో బీజేపీ జెండా ఆవిష్కరణ

వెంకటాచలం మేజర్ న్యూస్  :   మండలంలోని చౌటపాలెం గ్రామంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శనివారం ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించారు. స్థానిక బీజేపీ నాయకుడు ఆరుముళ్ల మురళీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్. వంశీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ నాయకులు ఆరణి వేణుగోపాల్ రెడ్డి, కుంచె శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు హసనాపురం శ్రీనివాస్ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు.  పార్టీ నాయకులు జి. నరేష్, బి. ఖరిముల్లతో పాటు గ్రామస్థులు కె. పెంచల నాయుడు, కె. సతీష్ నాయుడు, బి. శ్రీనివాసులు నాయుడు, జె. శ్రీనివాసులు నాయుడు, కట్టారు భాస్కర్ నాయుడు, మామిళ్లపల్లి వెంకటేశ్వర్లు నాయుడు, ఆరుముళ్ల శ్రీనివాసులు, తాల్లూరు భాస్కర్, ఆరుముళ్ల మణి రామయ్య, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.