BREAKING
పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నకిలీ పాస్ పుస్తకాలకు ఇక చెక్ బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన వెల్లడి చట్టాలపై భయం వీడి అవగాహన పెంచుకోవాలి : జూనియర్ సివిల్ జడ్జి కె. అవినాష్ ఉపముఖ్యమంత్రి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మార్కాపురంలో అవగాహన ర్యాలీ దేవరగట్టున సందర్శించిన ఆర్ డి ఓ కిస్తారెడ్డిపేట్, పటేల్‌గూడలో సీసీ రోడ్లు మంజూరు చేయాలి కేఎస్ఎస్ సభ్యులకు రివ్యూ సమావేశం కళ్యాణం తంతులో మాంగల్య ధారణ చూపిస్తున్న పూజారి క్యాంపస్ లో నో డ్రగ్స్...నో ర్యాగింగ్... బిసి లకు అండగా టీడీపీ పదేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది, పాన్‌ఐఐటీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్, ఏపీ అభివృద్ధికి "3ఎస్" మంత్రం భైరవకోనలో పాఠశాల విద్యార్థుల సందడి ప్రజలకు మెరుగైన తాగునీటి వసతుల కల్పనే లక్ష్యం:ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి,మేజర్ న్యూస్ :ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇంటింటికి తాగునీటి పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు రెడ్ క్రాస్ ఎలక్షన్స్ వాయిదా : జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

మర్పల్లిలో గంజాయి కలకలం..

Select Suryaa Now
మర్పల్లిలో గంజాయి కలకలం..

10 గ్రాములతో వ్యక్తి పట్టివేత

అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

మర్పల్లి, మేజర్ న్యూస్(అక్టోబర్ 3):
మర్పల్లి మండల పరిధిలో గంజాయితో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అబ్దుల్ రహమాన్ వెంచర్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన మర్పల్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.తనిఖీల్లో సదరు వ్యక్తి వద్ద 10 గ్రాముల గంజాయి లభించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసినట్లు మర్పల్లి ఎస్‌ఐ అబ్దుల్ రావుఫ్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టుకున్న వారిలో కానిస్టేబుల్ రమేష్, తదితరులున్నారు.

రిపోర్టర్ రాములు.