BREAKING
కోనసీమ పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం.. హరీష్ బాలయోగి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు ఎంపీపీగా పదవీ విరమణ చేసిన గంగాభవాని.. వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమ్మేళనం.. 19వ రోజుకు చేరిన వి .ఆర్.ఏల దీక్ పటిష్టమైన వృద్ధి అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు 19వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన దీక్షలు: అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) – విశిష్టతలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్..

బిసి లకు అండగా టీడీపీ

Select Suryaa Now
బిసి లకు అండగా టీడీపీ

బీసీలకు అండగా టీడీపీ

ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి

ఎమ్మిగనూరు: బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత కల్పించిన పార్టీ టీడీపీయేనని ఎమ్మెల్యే డా. బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. జీఓ 105, 1065లను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. వైసీపీ, సాక్షి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీసీ సమాజం నమ్మదన్నారు. బీసీల సంక్షేమం, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.