BREAKING
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి చౌటపాలెంలో బీజేపీ జెండా ఆవిష్కరణ అమెజాన్ నౌ’ అల్ట్రా ఫాస్ట్ డెలివరీ సేవను 120కి పైగా నగరాలకు విస్తరించిన అమెజాన్ రాష్ట్రస్థాయిలో కృష్ణపట్నం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు విజయం. పెంచలకోనలో వైభవంగా శ్రీవారి సేవలు తిరుపతిలో వైసీపీకి బిగ్ షాక్ -కొర్లగుంటలో కూటమి హవా-కంచుకోట బద్దలు -వైసీపీని వీడి సైకిల్ ఎక్కిన యువత, మహిళలు ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందమందికి పైగా టిడిపిలో చేరిక బి.ఎన్.రెడ్డి రోడ్డు పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రామళ్ళకోటలో ఘనంగా 456వ ఉచిత వైద్య శిబిరం పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నకిలీ పాస్ పుస్తకాలకు ఇక చెక్ బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన వెల్లడి చట్టాలపై భయం వీడి అవగాహన పెంచుకోవాలి : జూనియర్ సివిల్ జడ్జి కె. అవినాష్ ఉపముఖ్యమంత్రి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మార్కాపురంలో అవగాహన ర్యాలీ దేవరగట్టున సందర్శించిన ఆర్ డి ఓ కిస్తారెడ్డిపేట్, పటేల్‌గూడలో సీసీ రోడ్లు మంజూరు చేయాలి

పామూరు పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

Select Suryaa Now
పామూరు పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

అభినందించిన బ్రహ్మయ్య, హజరత్ అలీ

పామూరు, మేజర్ న్యూస్ : 

స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణలో విశేషంగా కృషి చేసిన గ్రామ పంచాయతీలను గుర్తిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర 2026 అవార్డుల్లో పామూరు గ్రామ పంచాయతీకి అవార్డు లభించింది. మార్కాపురం జిల్లా కంభం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అందజేశారు. స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణలో పామూరు గ్రామ పంచాయతీ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డు దక్కడం పట్ల పంచాయతీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పామూరు పంచాయతీ అభివృద్ధి అధికారులను ఎంపీడీవో ఎల్. బ్రహ్మయ్య, డిప్యూటీ ఎంపీడీవో షేక్ హజరత్ అలీ అభినందించారు. గ్రామంలో స్వచ్ఛత, పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు అధికారులు సిబ్బంది చేస్తున్న కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందన్నారు.