BREAKING
వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం పల్లె నిద్రతో ప్రజలతో మమేకమైన సిఐ,ఎస్ఐ. జగ్గయ్యపేట పట్టణం లో 18వ రోజుకి చేరుకున్న గడప గడపకు ప్రజా పోరుబాట కార్యక్రమం కిచెన్ గార్డెన్... ఆరోగ్యమే మన సంపద రైతు సేవ సహకార సంఘంలో.. రూ.1.73 కోట్ల అవకతవకలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌళిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి *రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి* మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి

పీఎం అజయ్ కు ముత్తారం ఎంపిక

Select Suryaa Now
పీఎం అజయ్ కు ముత్తారం ఎంపిక

పీఎం – అజయ్‌కు ముత్తారం ఎంపిక

భీమదేవరపల్లి ప్రతినిధి,  ప్రధాన మంత్రి అనుసూచిత జాతుల అభ్యుదయ యోజన (పీఎం–అజయ్‌) కింద భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. హనుమకొండ జిల్లాలో ముత్తారంతో పాటు ఎల్కతుర్తి మండలంలోని వల్బాపూర్‌ గ్రామాన్ని ఎంపిక చేశారు. పథకంలో భాగంగా గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, విద్యా సదుపాయాలు తదితర మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. ఎస్సీ కుటుంబాలకు జీవనోపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించనున్నారు. గ్రామ అవసరాలపై సర్వే నిర్వహించి విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ రూపొందించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.