BREAKING
సాంకేతికతతో ఏపీ పర్యాటకానికి కొత్త రూపం వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండ-ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రేపు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన పట్టువస్త్రాలతో అమ్మవారి అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం ఆయిల్ పామ్ లో వేరు కుళ్ళు తెగులు - గెనోడెర్మా యాజమాన్య పద్ధతులు- ఉద్యానవన శాఖ డిడి సాజానాయక్ వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం పల్లె నిద్రతో ప్రజలతో మమేకమైన సిఐ,ఎస్ఐ. జగ్గయ్యపేట పట్టణం లో 18వ రోజుకి చేరుకున్న గడప గడపకు ప్రజా పోరుబాట కార్యక్రమం కిచెన్ గార్డెన్... ఆరోగ్యమే మన సంపద రైతు సేవ సహకార సంఘంలో.. రూ.1.73 కోట్ల అవకతవకలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌళిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి *రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి* మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి

వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం

Select Suryaa Now
వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం

సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు మరియు డీలర్ల సమావేశం మంగళవారం వడ్లమూడిలోని సంగం డైరీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఘనంగా జరిగింది.ఈ సమావేశానికి సంగం డైరీ మేనేజింగ్ డైరెక్టర్ పి. గోపాలకృష్ణన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పి. అనిల్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఆలపాటి సత్యనారాయణ, బిజినెస్ అనాలసిస్ అండ్ స్ట్రాటజీ హెడ్ దూళిపాళ్ల . వైదీప్తి హాజరయ్యారు.ఈ సందర్భంగా సంగం డైరీ సీడ్స్ అందిస్తున్న నాణ్యమైన విత్తన ఉత్పత్తులను రైతులకు మరింత చేరువ చేయడం, ప్రస్తుత మార్కెట్‌లో ఎదురవుతున్న సవాళ్లు, వ్యాపారంలో ఉన్న లోటుపాట్లపై విస్తృతంగా చర్చించారు.అనంతరం డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు తమ అభిప్రాయాలు, సూచనలను యాజమాన్యంతో పంచుకున్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతులకు అత్యంత నాణ్యమైన విత్తనాలను అందించడంలో సంగం డైరీ సీడ్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా యాజమాన్యం స్పష్టం చేసింది.

పొన్నూరు   NDP  సూర్య రిపోర్టర్ :- సిలార్