BREAKING
ఆకాశంలోనూ బాక్సాఫీస్ జోరు..విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పు: బొడ్రాయి నిర్మాణానికి లక్ష విరాళం-ఔదార్యం చాటుకున్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి అక్రమ నోటీసులకు, పోలీస్ కేసులకు భయపడేది లేదు.. బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి. డేంజర్ జోన్ భూసేకరణ పై గ్రామసభ-ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తి-భూ నిర్వాసితులు ఇళ్ల బాధితులు హాజరు కావాలి శలాకకు ఉషశ్రీ శతజయంతి పురస్కారం శతజయంతి లోగో ఆవిష్కరణ సభలో రమణాచారి ప్రకటన మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల విడుదల! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో సర్వదర్శనం 'ఎల్లమ్మ'లో దేవిశ్రీ నటన చూసి షాక్ అవుతారు: వేణు 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రపై శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు జై శంభవేశ్వరా..కథ 'కిరికిరి' సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన దిల్ రాజు గతంలో ఎంపీటీసీగా గెలుపు.. ఇప్పుడు సర్పంచ్ బరిలో మారుతి రెడ్డి! శర్వానంద్ 'భోగి' ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ బంగారం, వెండి ధరలు డౌన్.. సోమవారం తులం ఎంతంటే?

కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ..

Select Suryaa Now
కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ..
పెద్దమండ్యం మండలంలోని 15వ యూనిట్ పరిధిలో తంబళ్లపల్లె నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జి.శంకర్ యాదవ్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు జిట్టా వెంకటరమణ  యూనిట్ ఇంచార్జ్ నటరాజ్ నాయక్ ఆధ్వర్యంలో ఈనెల యూనిట్ స్థాయి సమావేశంలో రెండు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిప్రాయాలను సేకరించి చర్చించడం జరిగింది అందులో భాగంగా స్థానిక సంస్థలు ఎన్నికల గురించి గ్రామ అధ్యక్షులు బూత్ ఇన్చార్జిలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేమయ్య తెలుగు యువత జిట్టా రమేష్, హీరో సాహెబ్, ఎస్ రెడ్డప్ప రెడ్డి, ఎస్ యోగాంజన్ రెడ్డి,ఎస్ అనిల్ కుమార్ రెడ్డి, వెంకటసుబ్బయ్య, హరి నాయక్, మధుకర్ నాయక్ కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.

పాలగిరి గౌరి శంకర్..సూర్య తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జ్