BREAKING
అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం వెంకన్న ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం: మాచవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి మైపాల తాతాజీ జోరు నేటి పంచాంగం24 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు24 నవంబర్, 2026 డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -ప్రమాణస్వీకారంలో 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ డివిజన్ అభివృద్ధి నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 59వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్.. చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న శంకర్పల్లి ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలని అలాంఖంగూడా  గ్రామస్తుడు మహేందర్  పేర్కొన్నారు. బుధవారం రోజున గ్రామస్తుల తో కలిసి  శంకర్పల్లి లో విలేకరులతో మాట్లాడుతూ  మంగళవారం రాత్రి భోజిరెడ్డి ఇంటి ముందుగల అరుగుపై  తాను భోజిరెడ్డి తో మాట్లాడుతుండగా, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వచ్చి తమపై దాడి చేశారని  తెలిపారు. రాత్రి శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి  దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశామనీ వాపోయారు. ఇచ్చిన ఫిర్యాదు గురించి తెలుసుకునేందుకు బుధవారం ఉదయం శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు తాను భోజ రెడ్డి తో కలిసి రాగ, ఎస్సై శ్రీశైలం భోజిరెడ్డిని అకారణంగా  లాకెళ్లి సెల్లో వేశారని తెలిపారు. గ్రామానికి వచ్చి ఎలాంటి విచారణ చేయకుండా, సెల్లో  ఎలా వేశారని ప్రశ్నించారు.  ఉన్నతాధికారులు జరిగిన సంఘటనపై  తగిన విచారణ జరిపించి  న్యాయం చేయాలని  ఆయన కోరారు.పలుకు బడిన వ్యక్తులకు ఆయన అండగా ఉంటారని,సామాన్య ప్రజలను పట్టించుకోకుండా,న్యాయం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తులను ఆయన పట్టించుకోరని ఆయన తెలిపారు.

మాడిశెట్టి రాజశేఖర్, మేజర్ న్యూస్ - శంకర్పల్లి.