నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా
నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైభవోపేతంగా జరుపుకుంటున్నారు.
రంగురంగులతో తులసి కోట మధ్యలో ఉంచి బతుకమ్మను అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ చక్కటి సాయం వేలలో మహిళలందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.