BREAKING
ఆస్ట్రేలియా రాజకీయాల్లో సంచలనం వలసల కోతపై ప్రతిపక్షం కీలక ప్రకటన డీఎంజీ సరిహద్దు పేలుడు ఘటన తీవ్రత ఉత్తర కొరియా బేషరతు క్షమాపణ కోరేలా దక్షిణ కొరియా వ్యూహం 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి: ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు ఐపీవో జీఎంపీ ట్రెండ్: ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా వర్సెస్ షా ఇన్వెస్టర్స్ హోమ్.. లిస్టింగ్ లాభాల్లో ఏది ముందంజ? రియాద్ ఎయిర్‌పోర్ట్, ఆరామ్‌కో రిఫైనరీలపై భారీ దాడులు: ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన. బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్ ఫ్లైదుబాయ్ విమానంపై దాడి వెనుక ఇరాన్ హస్తం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు అలాస్కా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు జేడీ వాన్స్ పూర్తి మద్దతు: ఆసియా మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులే లక్ష్యం అమెరికా-జపాన్ సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం: ఈసీఎల్‌జీఎస్ 5.0 కింద బ్యాంక్ రుణాల విడుదలను వేగవంతం చేయండి: జుట్టు రాలే సమస్య, చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ సులభమైన ఇంటి చిట్కాలతో శాశ్వత పరిష్కారం! డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి! చర్మానికి ఇన్స్టంట్ గ్లో రావాలా? పసుపు ఐస్ క్యూబ్స్‌తో ఇలా మ్యాజిక్ చేయండి!

నేడు కోడంగల్ కు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్ ఐఏఎస్ రాక

Select Suryaa Now
నేడు కోడంగల్ కు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్ ఐఏఎస్ రాక

దుద్యాల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 06):  కొడంగల్ నియోజకవర్గం లోని పలు మండలాలకు  సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్ ఐఏఎస్ నేడు (మంగళవారం) దుద్యాల్ మరియు బొంరాస్ పేట్, కొడంగల్ మండలాల్లో పర్యటించనున్నట్లు కడా ప్రతేక అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు.   మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బొంరాస్ పేట్ మండలంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నూతన భవనాన్ని,   దుద్యాల మండలంలోని హకింపేట్  గ్రామ శివారులో ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణాలను,   దుద్యాల మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న మండల సమీకృత భవనాన్ని పరిశీలించనున్నారు. అక్కడి నుండి నేరుగా కోడంగల్ లో ప్రత్యేక హంగులాలతో నిర్మాణం అవుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను సైతం పరిశీలించనున్నట్లు కడా అధికారి తెలిపారు.

రిపోర్టర్ రమేష్.