BREAKING
జుట్టు రాలే సమస్య, చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ సులభమైన ఇంటి చిట్కాలతో శాశ్వత పరిష్కారం! డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి! చర్మానికి ఇన్స్టంట్ గ్లో రావాలా? పసుపు ఐస్ క్యూబ్స్‌తో ఇలా మ్యాజిక్ చేయండి! అమెరికా రాజకీయాల్లో పోస్టల్ ఓటింగ్ పై డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు అమెరికాలో నోలన్ వెల్స్ మృతి కేసు గ్రాండ్ జ్యూరీ తీర్పుపై కుటుంబ సభ్యుల నిరసన రోజూ రాగి జావ తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలతో పాటు ఎవరు దూరంగా ఉండాలో తెలుసా? ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌ నిరసన జ్వాల.. నేడు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ముట్టడి:డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ పిలుపు దక్షిణ కొరియాలో కలకలం సంచలన సైబర్ దాడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం తైవాన్ కీలక ప్రకటన చిన్న భాగాలుగా విడగొట్టడంపై ఎలాంటి సమాచారం లేదు వాకలపుడిలో గాలి 219! ఇప్పుడు ఎంత? అమెరికాలో వలసదారులకు భారీ ఊరట డోనాల్డ్ ట్రంప్ సర్కార్ జరిమానాలపై ఫెడరల్ జడ్జి స్టే ప్రముఖ ఇంగ్లిష్ రచయిత జెఫ్రీ ఆర్చర్ కన్నుమూత.. సాహిత్య ప్రపంచంలో విషాదం బస్సు టాప్ పై విద్యార్థులు.. తాకే దూరంలో విద్యుత్ తీగలు. దాదా సెట్‌లో బాలయ్య.. రేపటి నుంచి ఫుల్‌ స్వింగ్‌లో షూటింగ్ నేడు వికారాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ:డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్

బెజ్జుర్ ఎస్సైగా రమేష్ బాధ్యతల స్వీకరణ

Select Suryaa Now
బెజ్జుర్ ఎస్సైగా రమేష్ బాధ్యతల స్వీకరణ

సూర్య, బెజ్జుర్ : 

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండల నూతన ఎస్సైగా రమేష్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై బెజ్జుర్‌కు వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.