BREAKING
పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల, జానపద బయోపిక్‌లో అదరగొట్టిన ఆనంది, ఆకట్టుకుంటున్న విజువల్స్ నర్సరీ మట్టి లారీలకు టోల్ మినహాయింపు ఇవ్వాలి.. ఎంపీ పురందేశ్వరికి నర్సరీ రైతుల వినతి ప్రయాణికుల రద్దీ నియంత్రణ సన్నద్ధతకు చర్యలు జనాభాకు తగ్గ రాజకీయ వాటా బీసీలకు దక్కాలి డ్రగ్స్‌కు నో చెప్పండి.. రోడ్డు భద్రత పాటించండి 50 ఏళ్లు దాటిన తర్వాత శక్తిని హరించే తప్పులు.. ఏ ఆహారాలు తినాలి, వేటికి దూరంగా ఉండాలి? *నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జక్కంపూడి బర్త్‌డే సందడి మహాలక్ష్మి పథకానికి ఆడపడచుల నీరాజనాలు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారిన తదుపరి సినిమా మూడేళ్ల విరామం తర్వాత సక్సెస్ కోసం తీవ్ర ప్రయత్నాలు గుంతలమయంగా కానూరు– కాపవరం రహదారి డీజీపీ నీ కలిసిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి

నారాయణపేటలో కొనసాగుతున్న జవాబు పత్రాల మూల్యాంకనము

Select Suryaa Now
నారాయణపేటలో కొనసాగుతున్న జవాబు పత్రాల మూల్యాంకనము

నారాయణపేట, సూర్యన్యూస్:
నారాయణపేట ప్రాయంలో ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న  జవాబు పత్రాల మూల్యాంకనం విజయవంతంగా జరుగుతుంది. రాష్ట్ర విద్యాశాఖ ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన  సంగ్రహణాత్మక మూల్యాంకనము -1 పరీక్షలలో 9వ తరగతి విద్యార్థులు జవాబు పత్రాలను మూల్యాంకలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నుండి పరీక్షలు ప్రారంభమైనవి పరీక్ష ముగిసిన వెంటనే రోజు సమాధాన పత్రాలు అదే రోజు మండల విద్యా వనరుల కేంద్రంలో అందచేస్తున్నారు. ఈ మేరకు శనివారం జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు నారాయణపేట మండలంలోనీ నాలుగు ప్రభుత్వ, నాలుగు జడ్పీ, ఒక కేజీబీవీతో కలిపి మొత్తం తొమ్మిది పాఠశాల నుండి భౌతిక శాస్త్రం 821 జవాబు పత్రాలను సోమవారం మూల్యాంకనం చేయడం జరిగింది. ఈ మూల్యంకనంలో జాజాపూర్, కోటకొండ, కొల్లంపల్లి, బొమ్మనుపాడు, జడ్పీ స్కూల్, ప్రభుత్వ, బాలికలు, పిహెచ్ఈఎస్, మార్కెట్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవీ లకు సంబంధించిన భౌతికశాస్త్ర జవాబు పత్రాలు ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల విభాగపు అధికారి శశి కుమార్, ఎంఈఓ బాలాజీ ఎక్బోటే, ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనీఫ్, వివిధ పాఠశాలల భౌతిక శాస్త్ర  ఉపాధ్యాయులు భాను ప్రకాష్, సంజీవరెడ్డి, జయంత్, కే రవికుమార్, తిరుపతిరెడ్డి, పాండు, వీణ, శశిరేఖ, దేవికారాణి, ఎమ్మర్సీ సిబ్బంది నారాయణ పవర్, కరిష్మా పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.