BREAKING
ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ - కొల్వాయి లిఫ్ట్ వద్ద కాలిన మోటార్లు  పునరుద్ధరణ

Select Suryaa Now
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ - కొల్వాయి లిఫ్ట్ వద్ద కాలిన మోటార్లు  పునరుద్ధరణ
సూర్య బీర్పూర్, బీర్పూర్ మండలం లోని కొల్వాయి ధర్మపురి మండలం లోని అరపెల్లి గ్రామాలకు సాగు నీరు అందించె లిప్టు మోటార్లు ఆదివారం ప్రారంభించారు. గత రెండు నెలలుగా రెండు మోటార్లు పంపులు పాడవడం తో రైతులకు నీరు అందక పోవడం తో ఈ విషయం రైతులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వెంటనే స్పందించి 50 లక్షల రూపాయలను మంజూరు చేయించడం జరిగింది. అట్టి మోటార్లు రిపేరు చేయించి మోటార్లు స్టార్ట్ చేయడం తో రైతులకు సాగు నీరు రావడం జరిగింది. ఆరపెల్లి, కొల్వాయి రైతులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగ్గిళ్ళ మధుకర్,  రంగు లక్ష్మన్,కుంబాల మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దుర్గం రాజన్న, దుర్గం శంకర్, గంగాధర కిష్టయ్య, దుంపేట వెంకటేష్,  రైతులు పాల్గొన్నారు.