BREAKING
శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష: మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మలను కలిసిన చల్లా సోదరులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ ఘనవిజయం యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం

మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం

Select Suryaa Now
 మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం

*మదర్‌ డెయిరీలో కాంగ్రెస్‌ జోరు*


రాజపేట:నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (మదర్‌ డెయిరీ) పాలకవర్గంలోని మూడు డైరెక్టర్‌ స్థానాలకు సోమవారం హయత్‌నగర్‌లో ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు స్థానాలను అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. ఒక స్థానం బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి దక్కింది.జనరల్‌ మహిళా కేటగిరీలో రాజపేట మండలం పారుపల్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్‌ చీర లావణ్య మహిపాల్‌ 190 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆమె విజయంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు లావణ్య మహిపాల్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.