నిమ్మలను కలిసిన చల్లా సోదరులు
నిమ్మలను కలిసిన చల్లా సోదరులు
వింజమూరు మేజర్ న్యూస్
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను మంగళవారం వరికుంటపాడు మండలం రామాపురం లో జరగనున్న పల్లె పండుగ పర్యవేక్షణకు విచ్చేసిన నిమ్మల రామానాయుడు ను మర్యాదపూర్వకంగా చల్లా సోదరులైన చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ చల్ల శ్రీనివాసులు యాదవులు కలిశారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాగాల సురేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిమ్మలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి భూమిరెడ్డి పెంచల్ రెడ్డి సిసింద్రీ మారెళ్ళ వెంకటేశ్వర్లు యాదవ్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు.